Lord Shiva - Ashtottara Shata Namavali - Pure Telugu ( శుద్ధ తెలుగు )

10:53 AM

The following 'Ashtottara Shata Namavali' (108 Names) of lord Shiva are in Pure Telugu (శుద్ధ తెలుగు).
రచన: విష్ణు
ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శమ్భవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శఙ్కరాయ నమః (౧౦)
ఓం శూలపాణయే నమః
ఓం ఖట్వాఙ్గినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అమ్బికానాథాయ నమః
ఓం శ్రీకణ్ఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః (౨౦)
ఓం శితికణ్ఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కౌమారయే నమః
ఓం అన్ధకాసుర సూదనాయ నమః
ఓం గఙ్గాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః (౩౦)
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం క్తెలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాన్తకాయ నమః
ఓం వృషాఙ్కాయ నమః
ఓం వృషభారూఢాయ నమః (౪౦)
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వఙ్ఞాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యఙ్ఞమయాయ నమః (౫౦)
ఓం సోమాయ నమః
ఓం పఞ్చవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరీశాయ నమః (౬౦)
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజఙ్గ భూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాససే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమధాధిపాయ నమః (౭౦)
ఓం మృత్యుఞ్జయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః (౮౦)
ఓం అహిర్భుథ్న్యాయ నమః
ఓం దిగమ్బరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం స్వాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖణ్డపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః (౯౦)
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదన్తభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః (౧౦౦)
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అపపర్గప్రదాయ నమః
ఓం అనన్తాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః (౧౦౮)

Related Articles

Previous
Next Post »